By sirishtummala on
1. Drupal ను Drupal అనే రాస్తున్నాను గానీ తెలుగులో రాయడం లేదు. అందరూ అలాగే చేస్తున్నారా? -అదొక బ్రాండ్‌పేరు కాబట్టి.
అసలు Drupal ను ఎలా పలకాలి - ద్రుపాల్ ద్రూపల్ ద్రుపల్ ద్రూపాల్ డ్రుపాల్ డ్రూపల్ డ్రుపల్ డ్రూపాల్?
Groups audience:

Comments
డ్రూపల్. డ్రూపల్ అని తెలుగులో
డ్రూపల్. డ్రూపల్ అని తెలుగులో రాసేయండి.
Drupal ని డ్రూపల్ అని
Drupal ని డ్రూపల్ అని వాడుతున్నారనుకుంటా. Translations import చేసుకున్నతరువాత నాకు స్టేటస్ రిపోర్ట్ లో డ్రూపల్ - 6.15 అని కనబడుతుంది.
ద్రూపల్ అనే పేరే సరైనది
ద్రూపల్ అనే పేరే సరైనది